సింపుల్. సురక్షితం.
నమ్మకమైన మెసేజింగ్.
WhatsAppతో, మీరు వేగంగా, సులువుగా, సురక్షితంగా మెసేజులు మరియు కాల్స్ ఉచితంగా*, చేసుకోవచ్చు, ప్రపంచవ్యాప్తంగా అన్ని ఫోన్లలో అందుబాటులో ఉంది.
అలాగే WhatsApp చిన్న, మధ్య తరహా బిజినెస్‌లు కస్టమర్ సపోర్ట్‌ను అందించేందుకు, మఖ్యమైన నోటిఫికేషన్లను కస్టమర్లకు డెలివరీ చేసేందుకు సహాయపడగలదు. WhatsApp Business API. గురించి మరింత తెలుసుకోండి.
సంపూర్ణ గుప్తీకరణ
డిఫాల్ట్ భద్రత
మీ అత్యంత వ్యక్తిగత క్షణాలు కొన్ని WhatsApp లొ పంచుకుంటారు, వాటిని సురక్షితంగా ఉంచటానికి మేము మా అనువర్తనం యొక్క తాజా వెర్షన్లు లోకి ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ నిర్మించాము. ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ వల్ల, మీ సందేశాలు మరియు కాల్స్ మీకు మరియు మీ కుటుంబం లెదా మిత్రులకు మాత్రమె వాటిని చదవటానికి లెదా వినడానికి సాధ్యమవుతుంది, WhatsApp కుడా వాటిని చదవలేదు వినలేదు.